Skylab review: 'స్కైలాబ్' మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 4, 2021, 1:39 PM IST

వినూత్నంగా తీసిన 'స్కైలాబ్' మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎవరెవరు ఎలా చేశారు? తదితర విషయాలు 'స్కైలాబ్' చూసిన ఆడియెన్స్ మాటల్లోనే..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.