Assistant Civil Engineer Provisionally Selected Candidates List : అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రొవిజినల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ప్రొవిజినల్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. వివిధ శాఖల్లో సివిల్ విభాగంలో ఖాళీలను భర్తీచేసేందుకు 650 పోస్టులకు గతంలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆ ఉద్యోగాలకు ఎంపికైన వారి ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసిన టీజీపీఎస్సీ - ASSISTANT CIVIL ENGINEER RESULTS
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజినల్ లిస్ట్ విడుదల చేసిన టీజీపీఎస్సీ - వివిధ శాఖల్లో సివిల్ విభాగంలో ఖాళీగా ఉన్న 650 పోస్టులకు గతంలో నోటిఫికేషన్
ASSISTANT CIVIL ENGINEER RESULTS (ETV Bharat)
Published : Jan 24, 2025, 7:00 PM IST