'ఈ 'మజిలీ' ఎక్కడ మొదలైందంటే..' - నాగచైతన్య
🎬 Watch Now: Feature Video
తన రెండో సినిమాగా ప్రేమకథనే తెరకెక్కించాడు శివనిర్వాణ. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోందీ 'మజిలీ' చిత్రం. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ముందు నాగచైతన్య ఒక్కడే అనుకున్న ఈ సినిమాలోకి సమంత ఎలా వచ్చింది? తదితర ప్రశ్నలకు సమాధానాలు దర్శకుడు శివ మాటల్లోనే..