'రాయలసీమ యాస నాకు మంచి గుర్తింపు తెచ్చింది' - జయప్రకాశ్ రెడ్డి సమరసింహా రెడ్డి డైలాగ్
🎬 Watch Now: Feature Video
రాయలసీమ మాండలికం తనకు మంచి గుర్తింపు తెచ్చిందని అన్నారు సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి. 'సమర సింహారెడ్డి' సినిమాలో చెప్పిన డైలాగ్ తనకు ఎంతో నచ్చిందని తెలిపారు.