'పవర్‌స్టార్ అడిగారని ఆ టైటిల్ ఇచ్చేశాం' - వీరం రీమేక్
🎬 Watch Now: Feature Video
'కాటమరాయుడు' టైటిల్ విషయంపై పలు విషయాలు వెల్లడించాడు నటుడు సప్తగిరి. తన సినిమా కోసం అనుకున్న ఈ టైటిల్.. పవన్ కల్యాణ్ చిత్రానికి ఎందుకు ఇచ్చారో చెప్పాడు. ఇంకెన్నో విషయాల్ని పంచుకున్నాడు.