దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్కు సైకత నివాళి - Sudarsan Pattnaik Saroj Khan
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7893585-276-7893585-1593868848107.jpg)
అనారోగ్యంతో మరణించిన దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్ఖాన్కు.. ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళులు అర్పించారు. పూరి బీచ్లో ఇసుకతో ఆమె బొమ్మను రూపొందించి సంతాపం తెలిపారు.
Last Updated : Jul 4, 2020, 7:17 PM IST