సమంత వాళ్లని సొంత పిల్లల్లా చూసుకుంటుందట! - cinema vaarthalu
🎬 Watch Now: Feature Video
'ఆలీతో సరదాగా' టాక్‌షోకు హాజరైన హీరోయిన్ సమంత.. తన స్టాఫ్ మెంబర్స్‌ను సొంత పిల్లల్లా చూసుకుంటానని చెప్పింది. ఈ విషయం గురించి వ్యాఖ్యాత అలీ వివరించాడు. 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగ్లో సమంత స్టాఫ్‌తో తనకెదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నాడు.