రణరంగం టీమ్‌తో స్పెషల్ చిట్ చాట్ - chit chat
🎬 Watch Now: Feature Video
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం రణరంగం. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ కథానాయికలుగా నటించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలయింది. ఈ సందర్భంగా రణరంగం చిత్రబృందంతో స్పెషల్ చిట్ చాట్.
Last Updated : Sep 27, 2019, 2:21 AM IST