మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి నన్ను తప్పించారు : రకుల్ - rakul preet singh actress
🎬 Watch Now: Feature Video
'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్ చాలా ఆసక్తికర విశేషాలు పంచుకుంది. తొలినాళ్లతో చేజారిపోయిన అవకాశాల గురించి మనసులో మాట బయటపెట్టింది. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాక తగిలిన కొన్ని ఎదురుదెబ్బలే ఆమెను విజయపథంలో నడిపించాయని అభిప్రాయపడింది.
Last Updated : Oct 2, 2019, 7:17 PM IST