'పుష్ప' పార్ట్-2 తగ్గేదే లే: అల్లు అర్జున్ - rashmika saami saami step
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13959850-thumbnail-3x2-pushpa.jpg)
'పుష్ప' సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతున్న సందర్భంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే సినిమాలోని హీరోహీరోయిన్ మధ్య లవ్‌ట్రాక్.. తన నిజజీవితంలో నుంచి స్ఫూర్తితో తెరకెక్కించానని సుకుమార్ అన్నారు. ఈ విషయం తెలిసిన తన భార్య.. తిట్టిందని చెప్పారు. అలానే 'పుష్ప' పార్ట్-2 తగ్గేదే లే అని అల్లు అర్జున్ ధీమా వ్యక్తం చేశారు.