'దేవుడిని నమ్ముతా.. కానీ అందుకోసం కాదు' - పూరీజగన్నాథ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5515021-thumbnail-3x2-puri.jpg)
ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆలీతో కలిసి సందడి చేశాడు. మీకు దేవుడిపై నమ్మకముందా? అని అలీ అడగ్గా.. ఆసక్తికర బదులిచ్చాడు పూరీ.
Last Updated : Dec 28, 2019, 12:46 PM IST