ETV Bharat / sports

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప్యాట్ క‌మిన్స్ సతీమణి ​ - ఆనందంలో ఫ్యాన్స్ - PAT CUMMINS SECOND CHILD

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఆసీస్​ కెప్టెన్ - పాప పేరు ఏంటో తెలుసా?

Pat Cummins Second Child
Pat Cummins (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 8, 2025, 2:02 PM IST

Pat Cummins Second Child : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ క‌మిన్స్ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆయన భార్య బెకీ ఓ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చారు. ఈ ఆనందకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్​తో షేర్ చేసుకున్నారు . ఆ బిడ్డకు 'ఈదీ' అనే పేరు పెట్టిన‌ట్లు తెలిపారు.

"మా అందమైన పాప ఈదీ. ఈదీత్ మరియా బోస్టన్ కమిన్స్. మేము ఇప్పుడు ఎంత ఆనందంగా, ప్రేమతో నిండిపోయామన్న విషయాన్ని మాటల్లో వర్ణించలేము" అంటూ కమిన్స్ సతీమణి బెకీ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఆ చిన్నారిని గుండెలకు హత్తుకున్న ఫొటోను ఆ పోస్ట్​లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోను చూసిన అభిమానులు ఈ స్టార్ కెప్టెన్​కు కంగ్రాజ్యూలేషన్​ తెలుపుతున్నారు. ఇక క‌మిన్స్​ దంప‌తుల‌కు ఇప్ప‌టికే ఆల్బీ అనే ఓ కుమారుడు ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.