'అందరూ అనుకున్నట్లు కాదు.. నేను బేసిగ్గా విలన్ని' - MALLESHAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3675149-thumbnail-3x2-priyadarshi.jpg)
నటన ప్రారంభించిన కొత్తలో విలన్ పాత్రలు చేశానని, పెళ్లి చూపులు చిత్రంతోనే హాస్యనటుడిగా మారానని చెప్పాడు ప్రియదర్శి. వీటితో పాటే 'మల్లేశం' సినిమాను ఎంపిక చేసుకునేందుకు గల కారణాలను వివరించాడు. చిత్రం గురించి మరెన్నో విశేషాల్ని పంచుకున్నాడు.