'ఏడిపించడమే కాదు నవ్వించాను' - ప్రియదర్శి
🎬 Watch Now: Feature Video

'మల్లేశం' సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు నటుడు ప్రియదర్శి. నవ్వించడమే కాదు తన నటనతో ఏడిపించగలను అని నిరూపించాడు. నటుడిగా ఈ చిత్రంతో ఓ కొత్త ప్రయత్నం చేశానని చెపుతూ మరెన్నో విషయాల్ని వెల్లడించాడు.