పాత్ర కోసం రాశీఖన్నా టిక్‌టాక్ వీడియోలు - TOLLYWOOD NEWS
🎬 Watch Now: Feature Video
'ప్రతిరోజూ పండగే' సినిమా కోసం టిక్‌టాక్ వీడియోలు చేశానని చెప్పింది హీరోయిన్ రాశీఖన్నా. ఈ చిత్రంలో 'ఏంజెల్ ఆర్నా' అనే టిక్‌టాక్ సెలబ్రిటీ పాత్రలో కనిపించనుందీ భామ. దీపావళి సందర్భంగా జరిగిన ఇంటర్య్యూలో తన పాత్రకు సంబంధించిన మరిన్ని విషయాలను పంచుకుంది.