అభిమాని చేతిపై పచ్చబొట్టు చూసి హీరోయిన్ షాక్!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 30, 2021, 3:20 PM IST

మంచి డ్యాన్సర్​, నటిగా బాలీవుడ్​లో గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి. తాజాగా ఈమె ముంబయి ఎయిర్​పోర్ట్​ దగ్గర ఔరంగాబాద్​కు చెందిన ఓ అభిమానిని కలిసింది. అతడు నోరా ముఖాన్ని చేతిపై పచ్చబొట్టు వేయించుకోవడం చూసి షాకైంది. ఆమె రియాక్షన్ మీరూ చూసేయండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.