షూటింగ్ హైదరాబాద్లోనే చేద్దామన్నా: బాలకృష్ణ - balakrishna latest interview
🎬 Watch Now: Feature Video

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, చిత్ర నటి భూమికతో ప్రత్యేక ఇంటర్వ్యూ జరిగింది. చిత్రీకరణ గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.