నాగ్ గట్టిగా పట్టేసుకున్నాడు.. వెంకటేశ్ ముద్దిచ్చాడు - VENKATESH LATEST NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2019, 2:59 PM IST

'సైరా' హిట్​ కావడంపై ఆనందం వ్యక్తం చేశారు టాలీవుడ్​ హీరోలు నాగార్జున, వెంకటేశ్. కాస్త వినూత్నంగా మెగాస్టార్​కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే వెల్లడించాడు. వీరితో పాటే సూపర్​స్టార్ రజనీకాంత్​ కూడా సినిమాపై ప్రశంసలు కురిపించారని అన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.