thumbnail

By

Published : Dec 10, 2019, 9:58 PM IST

ETV Bharat / Videos

'వెంకీమామ'లో మరోసైడ్​ చూసిన నాగచైతన్య

'వెంకీమామ' సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందాన్ని హీరో రానా ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు హీరో నాగచైతన్య. చిత్రీకరణ సమయంలో వెంకీమామలో మరో కోణాన్ని చూశానని చెప్పాడు. దీనితో పాటే మరిన్ని విషయాలు వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.