చైతూకు అన్నగా నటించడానికి కూడా రెడీ: నాగార్జున - naga chaitanya samantha
🎬 Watch Now: Feature Video
'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున.. 'మనం' తర్వాత కుమారుడు నాగచైతన్యతో ఈ సినిమాలో మరోసారి కలిసి నటించారు. అయితే భవిష్యత్లో చైతూకు అన్న పాత్రలు చేయడానికైనా సరే తాను సిద్ధమని అన్నారు. మనంలో నాగార్జునకు చైతూ తండ్రిగా కనిపిస్తే.. 'బంగార్రాజు'లో నాగార్జునకు చైతన్య మనవడిగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.