మెగాస్టార్ చిరంజీవికి, ఆయన సతీమణి సురేఖ అంటే చచ్చేంత భయమని అన్నాడు నటుడు మోహన్‌బాబు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ-2020 ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.