అంకుల్ అని పిలిచా.. తర్వాత ఆయనతోనే రొమాన్స్! - ALI
🎬 Watch Now: Feature Video
అలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన నటి మీనా.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించడం గురించి చెప్పింది. ఆయనతో కలిసి బాల నటిగా, మరొక సినిమాలో హీరోయిన్‌గానూ నటించానని గుర్తుచేసుకుంది.