మహేశ్ మాటలకు హీరోయిన్ రష్మిక 'హ్యాపీ డ్యాన్స్' - సినిమా వార్తలు
🎬 Watch Now: Feature Video
'సరిలేరు నీకెవ్వరు' ప్రత్యేక ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మికను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసించాడు. ఇప్పటి తరంలానే ఆమె చాలా చక్కగా నటించిందని అన్నాడు. అందుకు సంతోషపడిన ఈ భామ.. 'హ్యాపీ డ్యాన్స్' చేసింది. రేపు(శనివారం) ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.