పాట పాడుతూ డైరెక్టర్‌కు ఆ విషయం చెప్పిన కృతిశెట్టి - కృతిశెట్టి నాని లిప్‌కిస్
🎬 Watch Now: Feature Video
షూటింగ్లో 'నా కోసం' పాటపాడుతూ డైరెక్టర్‌ను తన సీన్ గురించి అడిగానని హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది. 'బంగార్రాజు' స్పెషల్ ఇంటర్వూలో భాగంగా కృతి ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి పల్లెటూరి నేపథ్య కథతో 'సోగ్గాడే చిన్ని నాయన' సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతిశెట్టి ప్రధానపాత్రలు పోషించారు.