చేసిన తప్పులు సరిదిద్దుకున్నా: ఐశ్వర్య రాజేశ్ - rajendra prasad
🎬 Watch Now: Feature Video
కణ అనే తమిళ చిత్ర రీమేక్‌గా తెరకెక్కింది కౌసల్య కృష్ణమూర్తి. ఈ సినిమా తమిళ వెర్షన్లో నటించినపుడు కొన్ని సన్నివేశాలు బాగా చేయలేకపోయానని, తెలుగులో వాటిని సరిద్దిద్దుకునే అవకాశమొచ్చిందని తెలిపింది ఐశ్వర్య రాజేశ్.
Last Updated : Sep 27, 2019, 10:04 PM IST