రంగుల ప్రపంచంలో తారల సందడి - సునిల్ గ్రోవర్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 26, 2019, 1:21 PM IST

జూమ్ హోలి ఫెస్ట్ 2019 పేరిట నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. కత్రినా కైఫ్, బాద్ షా డాన్స్​లతో అదరగొట్టారు. ఆస్త గిల్, అమైరా దస్తూర్, శ్రద్ధా ఆర్య, ఆయుష్ శర్మ, నమ్రతా పురోహిత్, విశాల్ సింగ్, నిఖిల్ గాంధీ, రిచా చద్దా, సునిల్ గ్రోవర్ నృత్యాలతో అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.