'నేను పుట్టి పదకొండు నెలలు అవుతోంది' - BOXER HIPPI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3464620-thumbnail-3x2-karthikeya.jpg)
'ఆర్.ఎక్స్.100'తో అలరించిన హీరో కార్తికేయ త్వరలో 'హిప్పీ'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడాడు. ఆర్ఎక్స్ 100 సినిమా విడుదల తనకు పునర్జన్మనిచ్చిందని చెప్పాడు. అభిమానులు ఆదరిస్తారనే నమ్మకంతో హిప్పీ సినిమాను ఎంచుకున్నానని చెప్పాడీ కథానాయకుడు. దాదాపు 11 నెలల తర్వాత తన చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. జూన్ 6 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది హిప్పీ చిత్రం.