వరుణ్ ధావన్ డ్యాన్స్ 'ఫస్ట్ క్లాస్' - kalank movie first class dance
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2803255-1076-dfdacecd-6c48-4fff-83ef-9086d52f1d78.jpg)
'కళంక్' సినిమాలో రెండో పాటను విడుదల చేశారు వరుణ్ ధావన్, ఆలియా. ఈ సందర్భంగా ఆ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అర్జిత్ సింగ్ ఆలపించిన ఈ గీతం ఆకట్టుకుంటోంది. బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతునున్న ఈ సినిమాలో సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.