'కబీర్ సింగ్' జోడి.. సందడే సందడి - షాహిద్ కపూర్
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'కబీర్ సింగ్'. హీరోయిన్గా కియారా అడ్వాణీ నటించింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. వీరందరూ ముంబయిలోని బీ బార్లో పార్టీ చేసుకున్నారు. చిత్రబృందం కార్యక్రమానికి హాజరైంది. జూన్ 21న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్ ఇది.