రామ్గోపాల్ వర్మ అయితే ఏంటి?: జేడీ చక్రవర్తి - jd chakravarthy
🎬 Watch Now: Feature Video
'శివ' సినిమా తర్వాత జేడీ చక్రవర్తికి ఎంతో ఫేం వచ్చింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి లొకేషన్లను వెతికే పనిలో ఉన్నప్పుడు జేడీకి ఊహించని సంఘటన ఎదురైంది. ఆ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నాడు చక్రవర్తి.