హైపర్ ఆది ప్రేమాయణం అలా మొదలైంది..! - జబర్దస్త్ హైపర్ ఆది
🎬 Watch Now: Feature Video
'జబర్దస్త్' ఫేమ్ హైపర్ ఆది.. ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. 10వ తరగతిలో మొదలైన ప్రేమ ఎప్పటి వరకు కొనసాగిందో వివరించాడు.
Last Updated : Sep 30, 2019, 1:00 AM IST