Pratidhwani On ICC Champions Trophy 2025 : ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి వేళయ్యింది. పొరుగుదేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఈ నెల 19నుంచే ప్రారంభం కానుంది. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. 2017 అనంతరం సుదీర్ఘ విరామంతో జరుగుతున్న టోర్నీకి మరికొన్ని రోజులే ఉండడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. మరి, సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉన్న జట్లేవి? అక్కడి నుంచి టైటిల్‌వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు? భారతీయులే కాక యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న దాయాదుల పోరులో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? రోహిత్ నాయకత్వంలో టీమిండియా కూర్పుపై విశ్లేషకులు ఏమంటున్నారు? మినీ ప్రపంచకప్‌గా భావించే ఐసీసీ మెగా ట్రోఫీ ఛాంపియిన్స్ టోర్నీకి వేళయ్యింది. 2017 తర్వాత చాలా గ్యాప్ తీసుకుని జరుగుతున్న ఈ ఎడిషన్‌పై అంచనాలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ - టైటిల్ వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు? - ICC CHAMPIONS TROPHY 2025
ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీకి అంతా సిద్ధం - సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉన్న జట్లేవి? - టైటిల్‌వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు?
![ఐసీసీ మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ - టైటిల్ వేటలో ముందున్న రేసు గుర్రాలెవరు? Pratidhwani On ICC Champions Trophy 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-02-2025/1200-675-23547165-thumbnail-16x9-prathidwani.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 15, 2025, 10:37 AM IST