సినిమా హిట్ అని అబద్ధం చెప్పాను: విశ్వక్సేన్ - entertainment news
🎬 Watch Now: Feature Video
యువ కథానాయకుడు నాని సమర్పణలో వచ్చిన రెండో చిత్రం 'హిట్'. నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈరోజు చిత్రబృందం సక్సెస్‌మీట్ చేసుకుంది. హీరోహీరోయిన్లు విశ్వక్సేన్, రుహానీ శర్మ, నాని, దర్శకుడు శైలేష్ హాజరై, సందడి చేశారు. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముచ్చటించారు.
Last Updated : Mar 2, 2020, 9:53 PM IST