పార్క్‌ను దత్తత తీసుకున్న హీరో శర్వానంద్ - హీరో శర్వానంద్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్
🎬 Watch Now: Feature Video
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. తన ఇంటి పక్కనున్న జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకుని మొక్కల రక్షణ బాధ్యతతో పాటు వాకింగ్ ట్రాక్, అభివృద్ధి ఏర్పాట్లను సొంత డబ్బులతో చేపడతానని హమీ ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని మరో నలుగురికి సవాల్ విసిరారు.