హరితేజ కిడ్నాప్‌కు యత్నించింది ఎవరు? - ఆదర్శ్
🎬 Watch Now: Feature Video
అలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన నటి హరితేజ తన చిన్ననాటి సంగతుల్ని గుర్తుచేసుకుంది. ఓ రోజు పూలు కోయడానికి వెళ్తే తననెవరో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని చెపుతూ మరిన్ని విషయాల్ని పంచుకుంది.