ఊరి మీద పడి తినడం బాగా అలవాటు: హరితేజ - hariteja
🎬 Watch Now: Feature Video
ఆలీతో సరదాగా కార్యక్రమానికి హరితేజ, ఆదర్శ్ పాల్గొన్నారు. చిన్నతనంలో రాత్రిపూట ఇళ్లు వదిలి పారిపోయేవారంట? అని హరితేజను అలీ అడుగగా.. "అవును ఇంట్లో అందరూ పడుకున్నాక మా సోదరితో కలిసి బయటకు వెళ్లి.. ఇష్టమైనవి తినేదాన్ని" అని చెప్పుకొచ్చింది హరితేజ.
Last Updated : Sep 30, 2019, 7:01 AM IST