ఫ్యాషన్ షోలో అదితిరావ్ అందాల విందు! - aditi rao hydari
🎬 Watch Now: Feature Video
న్యూదిల్లీలో జరిగిన ఫ్యాషన్ వీక్ వీక్షకులను అలరించింది. ఈ షోలో బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరీ సందడి చేసింది. మోడళ్లతో పాటు తాను కూడా ర్యాంప్‌పై నడిచి హొయలొలికించింది. ప్రముఖ డిజైనర్లు పంకజ్, నిధి రూపొందించిన దుస్తులు ధరించి మోడళ్లు చూపరులకు అందాల విందు చేయించారు.