'ఎవరు' సినిమా విజయ రహస్యం అదే....

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2019, 5:21 PM IST

Updated : Sep 27, 2019, 5:04 AM IST

కథలోని పాత్రల్ని ప్రేక్షకులకు చేరువ చేస్తే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు యువ దర్శకుడు వెంకట్ రాంజీ. అలాంటి కథలు, పాత్రలను పరిచయం చేసేందుకు కష్టపడుతున్నానని చెప్పాడు. తొలి చిత్రం 'ఎవరు'తో హిట్ అందుకుని విమర్శకుల ప్రశంసలందుకున్న​ రాంజీతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
Last Updated : Sep 27, 2019, 5:04 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.