సమ్మర్ కలెక్షన్స్‌లో అందాల భామల హంస నడకలు - పారిస్ నగరం
🎬 Watch Now: Feature Video
పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌లో హంస నడకలతో అలరించారు అందాల భామలు. ప్రముఖ డిజైనర్ రూపొందించిన 2020 స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్స్‌లో ర్యాంప్‌వాక్ చేస్తూ అదరగొట్టేశారు. వీక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశారు.
Last Updated : Oct 2, 2019, 3:19 PM IST