ఎవరికీ తెలియకుండా రెండు విషయాలు దాచాం: త్రివిక్రమ్ - అల్లు అర్జున్-త్రివిక్రమ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 13, 2020, 4:58 PM IST

హైదరాబాద్​లో సోమవారం.. 'అల వైకుంఠపురములో' థాంక్స్​ మీట్ నిర్వహించారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇందులో మాట్లాడిన దర్శకుడు త్రివిక్రమ్.. ఈ సినిమాలోని రెండు విషయాలను ఎవరికీ తెలియకుండా విడుదల వరకు దాచామని అన్నాడు. అవేంటో చెప్పాడు. వీటితో పాటే నటీనటులపై ప్రశంసలు కురిపించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.