ETV Bharat / entertainment

శోభిత సలహా తీసుకున్నాకే ఆ వర్క్ చేస్తాను - తనకు అన్నీ ఈజీగా తెలుస్తాయి : నాగచైతన్య - NAGA CHAITANYA ABOUT SOBHITA

శోభిత గురించి ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతూ - ఏమన్నారంటే?

Naga chaitanya About Sobhita Dhulipala
Naga chaitanya About Sobhita Dhulipala (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2025, 11:07 AM IST

Nagachaitanya About Sobhita Dhulipala : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య తాజాాగా తన సతీమణి శోభితా ధూళిపాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనతో ఆయన అన్ని విషయాలను ఎంతో ఆనందంగా పంచుకుంటారని తెలిపారు. కొన్ని సార్లు తను డెసిషన్స్​ తీసుకోవడంలో అయోమయానికి గురవుతుంటానని ఆ సమయంలో ఆమె ఎంతో సపోర్టివ్​గా ఉంటుందని, సరైన సలహా కూడా ఇస్తుందని చైతూ చెప్పుకొచ్చారు.

"శోభితతో జీవితాన్ని పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. తనతో నేను అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటాను. అది నాకు ఎంతో ఇష్టం. నా ఐడియాలన్నింటినీ ఆమెతో చెబుతుంటాను. నేను ఎప్పుడైనా కన్​ఫ్యూజన్​గా అనిపిస్తే వెంటనే తనతో మాట్లాడుతాను. నేను ఏ మాత్రం కొంచమైనా స్ట్రెస్ ఫీల్ ?అయినా కూడా తనకు ఇట్టే తెలిసిపోతుంది. 'ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? అని వెంటనే అడుగుతుంది. అన్ని విషయాల్లోనూ తను నాకు ఎన్నో గొప్ప సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. ఆమె ఒపినీయన్స్​ కూడా ఎంతో న్యూట్రల్​గా ఉంటాయి. అందుకే తన డెసిషన్​ను నేను ఎంతో గౌరవిస్తా. ప్రతీది ఆమె నిర్ణయం తర్వాతనే వర్క్ చేస్తాను" అని చైతూ చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.