thumbnail

కోటి రూపాయల పెనాల్టీ కట్టిన దర్శకుడు తేజ

By

Published : Sep 13, 2019, 8:32 AM IST

Updated : Sep 30, 2019, 10:26 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన దర్శకుడు తేజ.. తన సినీ ప్రయాణంలో జరిగిన ఆసక్తికర సంఘటనల్ని పంచుకున్నాడు. ఒకసారి రూ.కోటి, మరోసారి రూ.50 లక్షలు పెనాల్టీ కట్టానని చెబుతూ అందుకు గల కారణాలు వెల్లడించాడు.
Last Updated : Sep 30, 2019, 10:26 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.