అతిప్రేమ మిమ్మల్మి బలహీనుల్ని చేస్తుంది: పూరీ - RGV-PURI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5321609-948-5321609-1575908782913.jpg)
'ఆలీతో సరదాగా' టాక్షోకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్.. తన పిల్లల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తాను పడిన కష్టాలు వారూ పడాలనే, హాస్టల్లో ఉంచి చదివించానని అన్నాడు. వేరొకరి ప్రేమ.. మనల్ని బలహీనుల్ని చేస్తుందన్నాడు. దీనితో పాటే మరిన్ని విషయాలు పంచుకున్నాడు.