'బాలయ్య చెప్పిన ఆ మాట నా గుండెను కదిలించింది!' - alluarjun akhanda pre release event
🎬 Watch Now: Feature Video
Akhanda pre release event: హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా జరిగిన 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణను ప్రశంసిస్తూ ఆయన గురించి పలు విషయాలను తెలిపారు దర్శకుడు బోయపాటి. బాలయ్య.. నటన పట్ల ఎంతటి అంకిత భావంతో ఉంటారో తెలియజేస్తూ ఓ ఉదాహరణ చెప్పారు. చేతికి గాయమైనప్పటికీ కట్టు కట్టించుకుని మరి 'జై బాలయ్య' సాంగ్లో డ్యాన్స్ వేసినట్లు తెలిపారు. ఫ్యాన్స్ కోసమే ఆయన ఈ సాంగ్లో అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు వివరించారు.