పచ్చటి ర్యాంప్​పై పాకిస్థానీ వధువుల వయ్యారాలు - పాకిస్థాన్​ ఫ్యాషన్​ డిజైన్​ కౌన్సిల్​(పీఎఫ్​డీసీ)

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 27, 2019, 12:26 PM IST

Updated : Oct 2, 2019, 4:58 AM IST

పాకిస్థానీ మోడళ్లు పెళ్లిదుస్తుల్లో ర్యాంపుపై హొయలొలికిస్తూ అలరించారు. లాహోర్​ వేదికగా జరిగిన ఫ్యాషన్​ వీక్​లో సరికొత్త వివాహ దుస్తులతో కనువిందు చేశారు. ఆ దేశ డిజైనర్లు​ హుస్సేన్​ రెహన్​, సుబా జినాబ్​, నిదా అజ్వర్, షకీరా ఉస్మాన్​​ వంటి ప్రముఖులు వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని పాకిస్థాన్​ ఫ్యాషన్​ డిజైన్​ కౌన్సిల్​(పీఎఫ్​డీసీ) నిర్వహించింది.
Last Updated : Oct 2, 2019, 4:58 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.