హాలీవుడ్​ అద్భుత పాత్రలన్నీ ఒకేచోట కలిస్తే..! - థార్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2019, 7:00 AM IST

శాన్​డియాగోలో కామిక్-కాన్ ఫెస్టివల్​ ప్రజల్ని అలరిస్తోంది. హాలీవుడ్​ సూపర్ హీరోలు పాల్గొని వేడుకకు సందడి తెచ్చారు. వారు నటించిన అద్భుత పాత్రలతో దర్శనమిచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి బ్యాట్​మ్యాన్ వరకు.. జోకర్ నుంచి అల్లాదీన్ వరకు వివిధ గెటప్స్​ వేసుకుని అలరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.