హీరోయిన్ శ్రీదేవి తర్వాత.. కలర్స్ స్వాతియే - అప్పల్రాజు సినిమా
🎬 Watch Now: Feature Video
అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన నటి స్వాతి.. 'కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అప్పల్రాజు' చిత్రంలో ఎందుకు పాట పాడాల్సి వచ్చిందో వివరించింది. అదే విధంగా రామ్గోపాల్ వర్శ దర్శకత్వంలో శ్రీదేవి తర్వాత పాట పాడిన నటి స్వాతియే కావడం విశేషం.
Last Updated : Sep 26, 2019, 5:02 PM IST