పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారల సందడి - ముంబయి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 1, 2019, 1:05 PM IST

'మహాభారత్', 'కహానీ', 'మస్తీజాదే' చిత్రాలు నిర్మించి బాలీవుడ్​లో గుర్తింపు పొందారు జయంత్​లాల్ గడా. ఆయన కుమారుడు అక్షయ్ పెళ్లి వేడుకలు ముంబయిలో ఘనంగా జరిగాయి. ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు శంకర్, రచయిత జావేద్ అక్తర్, హాస్యనటుడు జానీ లీవర్, నటి ఊర్వశి రౌటేలా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.