'సైరా కోసం 30 నిమిషాల్లో పాట రాశా' - syeraa songs
🎬 Watch Now: Feature Video
ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడైన చంద్రబోస్.. తొలుత గాయకుడు అవుదామనుకున్నాడు. ఫలించకపోవడం వల్ల గీత రచయితగా మారాడు. 1995 నుంచి ఎన్నో తెలుగు సినిమాల్లో స్ఫూర్తి దాయక పాటలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇటీవలే విడుదలైన 'సైరా' క్లైమాక్స్‌లో వచ్చే దేశభక్తి గీతాన్ని రచించాడు. ఆ పాట గురించి కొన్ని విషయాల్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నాడు.