'చాణక్య-2'కు కథ సిద్ధం చేసిన దర్శకుడు తిరు - gopichand latest movie
🎬 Watch Now: Feature Video
గోపీచంద్ నటించిన 'చాణక్య'.. గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రానికి కొనసాగింపు తీసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు దర్శకుడు తిరు. అన్నీ కుదిరితే త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని అన్నాడు.